This page is the index to different blog posts within this blog. Hope you like my writing. Baby Its a sweet struggle handling my kid Tasks my 8 month old son do daily Travel with Baby from USA to India Huge changes in me with arrival of my son Travel My experience in Pattaya as a solo traveler An Indian's first Onsen experience Tips for solo travelers to Pattaya, Thailand Telugu Literature నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను - Nenu saitham prapanchagniki samidhanokkati ahuthichanu(Telugu Lyrics) - Sri Sri ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం - Ee desa charitra chusina emunnadi garvakaranam(Telugu Lyrics) - Sri Sri Beautiful Telugu Poems Vemana Padyalu-వేమన పద్యాలు Bhagavad Gita Translation to English in easy to understand words Preface Prologue Chapter - 1 Chapter - 2 ...
కృష్ణ : అర్జునా, యుద్ధక్షేత్ర మధ్యలో ఇలా సంకల్పం లేకుండా ఉండటం నీ వంటి యోధుడికి కీర్తికరం కాదు. నీ ఈ సంధిగ్ధాలను దాటి యుద్ధాన్ని ఆరంభించు. అర్జున : నాకు దైవ సమానులైన భీష్మ ద్రోణాదుల మీద అస్త్రాలను ఎలా ప్రయోగించగలను? వారిని వధించి వొచ్చే భోగాలను ఎలా అనుభవించగలను? యుద్దాన్ని చేయటం, చేయకపోవడంలో ఏది మంచిదో నాకు అర్థంకావటంలేదు. వొకవేళ యుద్ధం చేసి గెలిచినా, ఇంత మందిని చంపిన తరువాత జీవితేశ్చ ఎలా ఉంటుంది? కృష్ణా, నాకు ఏమి చెయ్యాలో బాధపడటం లేదు. నాపై దయవుంచి నేను చేయదగినది ఎదో నాకు తెలుపు. కృష్ణ : అర్జునా, నీ మిడిమిడి జ్ఞానంతో నువ్వు అత్యంత ప్రజ్ఞ కలవాడిలా మాట్లాడుతున్నావు. ధుఃకింప తగని వారిని గూర్చి బాధపడుతున్నావు. పండితులు ఉన్నవారిని గురించి గాని చనిపోయిన వారిని గురించిగాని ధుఃఖించరు. అందరిలో ఉండే ఆత్మను అర్థంచేసుకో. నువ్వు, నేను, సమస్త జీవులు ఎల్లప్పుడూ ఉంటారు. ఏ విధంగా అయితే చిరిగిన వస్త్రాలను వొదిలి కొత్త వస్త్రాలను ధరిస్తామో, అదే విధంగా ఆత్మ ఒక శరీరం వొదిలి మరో కొత్త శరీరాన్ని పొందుతుంది. ఇప్పుడు ఉన్నది ఎల్లప్పుడూ ఉంటుంది, ఇప్పుడు లేనిది మరెప్పుడూ లేదు. ఈ ఆత్మను ఎవరూ నాశన...